బదిలి మీద వెల్లిన శ్రీ యోబు గారిని సన్మానిస్తున్న పాఠశాల ఉపాద్యాయులు
2010-2011 సంవత్సర పాఠశాల నేషనల్ గ్రీన్ కొర్ విద్యార్దులు
మా పాఠశాల ప్రధానొపాద్యాయులు శ్రీ కె.వెంకటరావు గారిని సన్మానిస్తున్న పూర్వ విద్యార్దులు
మా పాఠశాల పూర్వ ఉపాద్యాయులు శ్రీ కాశీరావు గారిని సన్మానిస్తున్న పూర్వ విద్యార్దులు
మా పాఠశాల క్రీడాకారులకు క్రీడాదుస్తులు పంపిణీచెస్తున్న ప్రదానొపాద్యాయులు శ్రీ కె.వెంకటరావు గారు దాత శ్రీ ఇనుకొల్లు.అంకమ్మరావు గారు మరియు వ్యాయమ ఉపాద్యాయులు శ్రీ లాకు.పిచ్చయ్య
స్యాతంత్ర దినొత్సవ వెడుకలలొ ప్రసంగిస్తున్న పాఠశాల ప్రధానొపాద్యాయులు శ్రీ కె.వెంకటరావు గారు